బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో దళితుల భూమిపై రాజకీయ నేతల కన్ను పడిందని స్థానికులు ఆరోపించారు. తమ భూములను కబ్జా చేసి ఇష్టానుసారంగా ఆక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో స్టే ఆర్డర్ ఉన్న, రాత్రికి రాత్రే చెట్ల నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఆదివారం అక్రమ స్థలంలో చేపడుతున్న షెడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.