ఘనంగా చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీ కమిటీ ప్రమాణ స్వీకారం

62చూసినవారు
ఘనంగా చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీ కమిటీ ప్రమాణ స్వీకారం
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచర్ల చిన్న క్రాంతికాలనీ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షడు మేడ బాపురాజు, ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి, కోశాధికారి శివకుమార్ ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకారానికి బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ చందర్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ నెంబర్ రంగ బ్రహ్మన్న గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్