సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

73చూసినవారు
సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
మూడుచింతలపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన టి. అంజనేయులు, జి.సవితలు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో వారు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్