రోడ్డు మరమ్మత్తు పనులను పరిశిలించిన కార్పొరేటర్ పద్మారెడ్డి

85చూసినవారు
రోడ్డు మరమ్మత్తు పనులను పరిశిలించిన కార్పొరేటర్ పద్మారెడ్డి
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలో భీంరెడ్డి నగర్, ఐఐ సి. టి, వివిధ కాలనీ రోడ్ మరమ్మతు పనులను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా పద్మారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా త్వరతగతిన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రస్ నాయకులు పబ్బు సత్యనారాయణ, కరుణాకర్, రాములు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్