ఎల్లంపేట్: గ్రామాల వారిగా వార్డులు విభజన చేయాలి:

51చూసినవారు
ఎల్లంపేట్: గ్రామాల వారిగా వార్డులు విభజన చేయాలి:
ఎల్లంపేట మున్సిపాలిటీ కమిషనర్ నిత్యనందంకు బీజేపీ జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ జగన్ గౌడ్, కోరుపర్తి రమేష్, మహేష్, మల్లేష్ కలిసి వినతి పత్రం అందజేశారు. వార్డు విభజన సమయంలో వరుస సంఖ్యల ప్రకారం ఒకే ప్రాతంలో ఏర్పాటు చేయాలని, ఒక వార్డులో ఇతర ప్రాంతాన్ని కలపినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ, అనుమతులు అక్కడి వారికి మాత్రమే వర్తించాలని కోరారు.

సంబంధిత పోస్ట్