ఘట్కేసర్: టాస్కా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

84చూసినవారు
ఘట్కేసర్: టాస్కా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
ఘట్కేసర్ మండల కేంద్రం బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఆల్ స్టేట్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వయోధికుల హక్కుల పరిరక్షణ కొరకై నిరసన కార్యక్రమం జరిగింది. శుక్రవారం సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపప్రధాన కార్యదర్శి వేణుమాధవ్ మాట్లాడుతూ వృద్ధులు పోషించుకోలేని స్థితిలో ఉన్నవారికి పిల్లలు భరణం చెల్లించాలని, సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ. 10,000 చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్