జవహర్ నగర్ డంపింగ్ యార్డును శాశ్వతంగా మూసివేయాలి...

50చూసినవారు
జవహర్ నగర్ డంపింగ్ యార్డును శాశ్వతంగా ఎత్తివేయాలని కోరుతూ ఆదివారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జవహర్ నగర్, ధమ్మాయి గూడ, నాగారం, ప్రజలు ఈ ధర్ణలో పాల్గొన్నారు. పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ. డంపింగ్ యార్డు వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతున్నామని డంపింగ్ యార్డుకు వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగి స్థానికులు చనిపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్