భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని కండ్లకొయ్య పరిధిలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ హంసరాణి మాట్లాడుతూ భారతదేశంలో కాషాయ విధానాల ద్వారా రాజకీయాలను భారత ప్రజల ఆమోదం పొంది ప్రధాని పదవిని చేపట్టి ఆయన పరిపాలనా దక్షతతో వారు దృష్టిపెట్టిన రోడ్లు, కరెంటు, నీళ్లు ఈ మూడు మౌలిక అంశాలను చెబుతారు.