మేడ్చల్: ఎంపీ ని కలిసిన బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ నివాసులు

73చూసినవారు
మేడ్చల్ నియోజకవర్గం శామీర్పేట్ లో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను తన నివాసంలో బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ నివాసులు ఆదివారం కలిసి తమ గోడును చెప్పుకున్నారు. 10 బ్లాకుల్లో 1080 కుటుంబాలు నివసిస్తుండగా అందులో నీటివసతి లేదు, బోరు లేదు,
చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు,
బస్తీ దవాఖాన లేవు అని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనేక సమస్యలతో బాధపడుతున్న మా కాలనీకి ఒక సారి వచ్చి చూసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్