మేడ్చల్ మున్సిపల్‌లోని అత్వెల్లిలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో బుధవారం ఉచితంగా యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం వలన ప్రజలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.