మేడ్చల్: బుద్ది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

71చూసినవారు
మేడ్చల్: బుద్ది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు
బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా నూతన అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్న బుద్ది శ్రీనివాస్ ని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు బిజెపి నాయకులు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ జగన్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, మహేష్, కోరుపర్తి రమేశ్ ముదిరాజ్, నాగేష్, రాజేష్, ఉషాగారి బాబు, కుర్మా ఆంజనేయులు, ప్రవీణ్, గోపి నాయక్, చందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్