మేడ్చల్: బావ సయ్యద్ అలీ పై బామ్మర్ది జాఫర్ అలీ కత్తితో దాడి

71చూసినవారు
మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లి డబల్ బెడ్రూం ఇళ్లలోని ఓ ఫ్లాట్ లో బావ సయ్యద్ ఆలి పై బామ్మర్ది జాఫర్ ఆలి, తన వెంట వచ్చిన ఇద్దరు స్నేహితులతో కలిసి కత్తులతో దాడి చేశాడు. సయ్యద్ ఆలి కడుపులో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సయ్యద్ ఆలికి అతని భార్య రుక్సాన మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. సోదరి రుక్సాన విషయంపై సయ్యద్ ఆలీతో మాట్లాడడానికి, సయ్యద్ జాఫర్ ఆలి తన ఇద్దరు స్నేహితులతో వచ్చి గొడవ పడటంతో జరిగిన సంఘటన.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్