బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ చెంగిచర్ల పరిధిలోని ద్వారకానగర్ కలని ఫేస్ 1 లో సి సి రోడ్ పనులను మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టి నాయకులు కొత్త కిషోర్ గౌడ్, కుర్రి శివశంకర్, రాసాల కుమార్ యాదవ్, కాలనీ అధ్యక్షా కార్యదర్శులు, కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.