మేడ్చల్: సాకేత్ భూసత్వ కార్యాలయం ముందు ధర్నా

56చూసినవారు
మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెల్లి లోని సాకేత్ భూసత్వ లో ఇల్లు కొనుగోలు చేసి మోసపోయామని తమకు న్యాయం చేయాలని సాకేత్ భూసత్వ ఫేస్ 1గేటెడ్ కమ్యూనిటీ బాధితులు శనివారం ధర్నా నిర్వహించారు. సాకేత్ మేనేజ్మెంట్ హెచ్ ఎండిఏ నిబంధనల ప్రకారం తమకు మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బ్యాటరీ కార్ సౌకర్యం, తమకు హామీలు కాదు చర్యలు కావాలి, మాకు భద్రత కల్పించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్