సన్మానించిన మేడ్చల్ జిల్లా నాయకులు

59చూసినవారు
సన్మానించిన మేడ్చల్ జిల్లా నాయకులు
తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న నూతి శ్రీకాంత్ గౌడ్ ను తన ఛాంబర్ లో గురువారం మేడ్చల్ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మేడ్చల్ మల్కాజ్ గిరి-జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అద్ధక్ష్యులు జి రవి ముద్ధిరాజ్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఓబీసీ నాయకులు సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :