ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేశారని ఎన్డిఏ భాగస్వామ్య రాష్ట్రాలకే నిధులు ఇచ్చారని, పన్నుల రూపంలో రూ. 26 వేలకోట్లు కేంద్రానికి వెళ్లినా రాజకీయ కారణాలతోనే చిన్నచూపు తెలంగాణ రాష్ట్రం నుంచి చూస్తున్నారని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్ సోమవారం అన్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ సర్కార్ ద్రోహం చేసింది అన్నారు.