మేడ్చల్: యజమానిని హత్యచేసిన పనిమనిషి

64చూసినవారు
మేడ్చల్: యజమానిని హత్యచేసిన పనిమనిషి
మేడ్చల్ కుషాయిగూడలో దారుణ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హొసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి అనే వృద్ధురాలిని ఆమె పనిమనిషి హత్య చేసింది. దీంతో ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్