మేడ్చల్: ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారులు అవగాహనా సదస్సు

65చూసినవారు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారులు అవగాహనా సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్టిక్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకున్నవారికి 20 శాతం రాయితీ ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ మధుసూదన్ రెడ్డి చెప్పారు.

సంబంధిత పోస్ట్