మేడ్చల్: బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేకతను నిరసిస్తూ ర్యాలీ

50చూసినవారు
మేడ్చల్: బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేకతను నిరసిస్తూ ర్యాలీ
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం మేడ్చల్ బస్సు డిపో నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీసి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను సీఐటీయూ నాయకులు దగ్ధం చేసారు. ఈ సందర్బంగా మేడ్చల్ జిల్లా నాయకులు నరేష్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు రాయితీలిచ్చి సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు తగిన బడ్జెట్ కేటాయించలేదన్నారు.

సంబంధిత పోస్ట్