రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ ఫోరం బుధవారం డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని, 36 నెలల లీవ్ ఎన్కాష్మెంట్, ఐదు నెలల గ్రాట్యూ విటీ ఇవ్వాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటి జన్స్ ఫోరం డిమాండ్ చేసింది. రాంసగర్ లో రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.