మేడ్చల్: నీటి సమస్య పరిష్కరించండి

85చూసినవారు
మేడ్చల్: నీటి సమస్య పరిష్కరించండి
మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామమైన కుమ్మరి గడ్డకు గత రెండు నెలలుగా నీటి సమస్యలు నెలకొందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ముందు ఆందోళన దిగారు. గత రెండు నెలల నుండి నీటి సమస్య వల్ల తీర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదన్నారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని బుధవారం డిమాండ్ చేసారు.

సంబంధిత పోస్ట్