మేడ్చల్ మునిసిపాలిటీలోని పూడూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు మంగళవారం కాంగ్రెస్ నాయకులు పూడూరు గ్రామ మాజీ సర్పంచ్ పోచయ్య ఆధ్వర్యంలో 21 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు డబల్ బెడ్ రూమ్ లు అని ఆశ పెట్టి మొండి చేయి చూపించిన బిఆర్ఎస్ నాయకులు పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడి సంవత్సరం పరిపాలనలో పేదలకు సొంతింటి కల నెరవేరుస్తుందన్నారు.