మేడ్చల్: కళ్యాణ విగ్రహాలను అందజేసిన దొంతరబోయిన రాజు ముదిరాజ్

80చూసినవారు
మేడ్చల్: కళ్యాణ విగ్రహాలను అందజేసిన దొంతరబోయిన రాజు ముదిరాజ్
శామీర్ పేట్, పూడూర్, అలియాబాద్ ఉమ్మడి గ్రామాల మత్స్య సహకార సంఘం అధ్యక్షులు దొంతరబోయిన రాజు ముదిరాజ్ బుధవారం శామీర్ పేట్ గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ బోనాల జాతరలో భాగంగా శ్రీపెద్దమ్మ, పెద్దిరాజు కళ్యాణ విగ్రహాలను విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్