మేడ్చల్: దేశవ్యాప్త సర్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

62చూసినవారు
మేడ్చల్: దేశవ్యాప్త సర్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం కార్మికులపైన, కార్మిక హక్కులపైన ఎక్కుపెట్టిన యుద్ధంలో కార్పొరేట్-మతోన్మాద అనుకూల విధానాలు, కార్మిక కోడ్ లు ముఖ్యమైన భాగం, పని పరిస్థితులలో మార్పులు, ట్రేడ్ యూనియన్ హక్కులు హరించడం, శ్రమ దోపిడీని తీవ్రతరం చేసి కార్పొరేట్ల లాభాపేక్ష నెరవేర్చడం కోసం పాలకుల అండతో శ్రామికవర్గంపై చేస్తున్న దాడిని ప్రతిఘటించాలని సిఐటియు మేడ్చల్ మండల కన్వీనర్ నరేష్ నాయకులు గురువారం కోరారు. ఈ సంకల్పంతో 2025 మే-20న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ ఉద్యోగ, కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్