కేంద్ర బడ్జెట్ పై హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఘాట్కేసర్ లో మండల మరియు మున్సిపల్ అధ్యక్షులు బస్వరాజు గౌడ్, మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులతో కలిసి మోదీ చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కళ్ళుండి చూడలేని, అవినీతి కూపల్లో కూరుకుపోయిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పై సన్నాయి నొక్కడం వారి అల్పబుద్ధికి నిదర్శనం అని అన్నారు.