మేడ్చల్: అభివృద్దే ద్ధ్యేయంగా పనిచేస్తాం.. రాజేందర్

71చూసినవారు
మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామని మేడ్చల్ - మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు శనివారం తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ది పనులకు ఎంపి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్