మౌనదీక్ష చేపట్టిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి

65చూసినవారు
మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఇంద్రగాంధీ విగ్రహం వద్ద మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డీ మౌన దీక్ష చేపట్టారు. ఇంద్రగాంధీ చౌరస్తా లో ఉదయం సాయంత్రం సమయంలో ప్రమాదలకు గురవుతున్నారని ట్రాఫిక్ ను నియత్రించాలని ఎన్నోసార్లు అధికారులకు చెప్పిన పటించుకోవడం లేదని మౌన దీక్ష చేసిన ఎమ్మెల్యే. ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ను వెంటనే పరిష్కరించాలని ఇంద్ర గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్