ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

84చూసినవారు
ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయ నీది ద్వారా ఎంతో మంది పేద ప్రజలు ఉచితంగా వైద్య సేవలు పొంది లాబ్ది పొందారని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మేల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అర్హులైన పేద ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :