మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జవహర్ నగర్ మున్సిపల్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్లు, కో కాప్షన్ సభ్యులు నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.