అర్చన కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి పత్రం
By Mahesh 61చూసినవారుమేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కిష్టాపూర్ పరిధిలోని అర్చన కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు బుధవారం మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాలనీలో పూర్తిస్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు లేవని దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు.