నిజాం పేట్ మున్సిపల్ పరిధిలోని కౌసల్య నగర్ ఎస్ ఎస్ కె ప్లాటినం అపార్ట్మెంట్ వాసులు అనాదిగా వస్తున్న సంప్రదాయం పాటిస్తూ తమలోని చెడును దహించాలని, మంచిని పెంచాలని కోరుతూ సోమవారం భోగి మంటలు వేసి పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.