బీర్ బాటిల్ లో సిల్వర్ పేపర్...

55చూసినవారు
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజి గూడ లోనీ ఎస్ వి డి వైన్స్ లో బీర్ బాటిల్ లో సిల్వర్ పేపర్ దర్శనం ఇచ్చింది. మండుతున్న ఎండలకు చల్లని బీర్ తాగుదామని వైన్స్ కు వచ్చి బీర్ తీసుకున్న మందు బాబు , బీర్ తీసుకున్న సమయంలో గమనించకుండా బీర్ తీసుకొని తాగెందు కు వెళ్ళాడు. తాగుదాం అనుకున్న సమయంలో బీర్ లో సిల్వర్ పేపర్ రావడంతో ఆశ నిరాశ అయింది. మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరించిన మందు బాబు. తన తండ్రికి తెలియకుండా బీర్ తాగుదాం అని ఆశపడితే ఆశ నిరాశ అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్