అవిశ్వాస తీర్బనంపై బోడుప్పల్ లో టెన్షన్.. టెన్షన్

72చూసినవారు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానంపై టెన్షన్ వాతావరణం నెలకొంది. పలువురు కార్పోరేటర్లు కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక వాహనంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చారు. టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే కాంగ్రెస్ మేడ్చల్ అసెంబ్లీ ఇంచార్జీ తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్