ఘట్కేసర్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతా: విప్

54చూసినవారు
ఘట్కేసర్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతా: విప్
ఘట్కేసర్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. రూ. 2. 28కోట్ల నిధులతో పలు అభివృద్ది పనులను శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ పావనితో కలిసి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర అభివృద్ది పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ ఇంచార్జీ వజ్రెష్ యాదవ్, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్