మేడ్చల్ లో యోగా శిక్షణ కార్యక్రమం

75చూసినవారు
మేడ్చల్ లో యోగా శిక్షణ కార్యక్రమం
ఆరోగ్యమే మహాభాగ్యమని మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు శైలజ హరినాథ్ అన్నారు. మనపూర్వికుల మాటను ఆదర్శంగా తీసుకుని ఇంటింటికి, గడపగడపకు యోగ నిర్వహించడం జరుగుతుందని మేడ్చల్ లోని అత్వెల్లి ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో మంగళవారం యోగా శిక్షణ నిర్వహించారు. మూడు రోజులు యోగా సాధన శిక్షణ ఉచితంగా అందజేయడం జరుగుతుందని యోగా గురువు తెలిపారు.

సంబంధిత పోస్ట్