మారు పేర్ల కేసులు పరిష్కరించాలంటూ సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి

67చూసినవారు
సింగరేణిలో మారు పేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలపై డిపెండెంట్ ఉద్యోగస్తులు బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ తండ్రులు 30 ఏళ్ల సర్వీసు చేసిన తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా, మారు పేర్లు, విజిలెన్స్ కేసుల పేరిట దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్