మైసాని సుదర్శన్ గౌడ్ కి జాతీయ అధికార ప్రతినిధిగా నియామకం

68చూసినవారు
మైసాని సుదర్శన్ గౌడ్ కి జాతీయ అధికార ప్రతినిధిగా నియామకం
ముషీరాబాద్ నియోజకవర్గం గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం జాతీయ అధికార ప్రతినిధిగా రాంనగర్ ప్రాంతానికి చెందిన మైసాని సుదర్శన్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం సంఘం జాతీయ అధ్యక్షులు నక్క కృష్ణగౌడ్ నియామక పత్రాన్ని సుదర్శన్ గౌడ్ కు అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ నాకిచ్చిన ఈ అవకాశంతో కులం అభివృద్ధికి తోడ్పాటు చేస్తానని, గౌడ హక్కుల సాధనలో భాగంగా జరిగే ఏ పోరటమైన అందులో ముందుంటనన్నారు.
Job Suitcase

Jobs near you