ఇండియన్ ఆర్మీకి మద్దతుగా క్యాండిల్ ర్యాలీ

71చూసినవారు
సామాజిక తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ సుందరయ్య భవన్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లు మరియు పౌరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు ఆమనగంటి సైదులు, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్ గౌడ్, ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్ యాదవ్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్