కేంద్రం మావోలతో చర్చలు జరపాలని సిపిఎం కోరింది

70చూసినవారు
హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో బుధవారం జరిగిన సిపిఎం సమావేశంలో పొలిట్ బ్యూరో మెంబర్ బీ. వి. రాఘవులు మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిందని, కాగా ఆపరేషన్ ఖగర్ వాయిదా వేశారు. మావో లతో చర్చలు జరపడానికి ఇది అనుకూలమైన వాతావరణమని, చర్చలను ప్రారంభించమని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్