బోయిన్ పల్లి సీఐకు శుభాకాంక్షలు తెలిపిన ఏనుగుల తిరుపతి

78చూసినవారు
బోయిన్ పల్లి సీఐకు శుభాకాంక్షలు తెలిపిన ఏనుగుల తిరుపతి
బోయిన్ పల్లి సీఐ తిరుపతి రాజుకు కంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల తిరుపతి శనివారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకేతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్