హైదరాబాద్: వేదికపై పాట పడి సందడి చేసిన మంగ్లీ

74చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గద్దర్ చలన చిత్ర పురస్కారాల కార్యక్రమం హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోక్ సింగర్ మంగ్లీ తనదైన శైలిలో పాట పడి వేదికపై సందడి చేసింది. మంగ్లీ పాటకు ప్రముఖులు సైతం చప్పట్లు కొడుతూ మరింత ఉత్సాహపరిచారు. కాగా మూడు రోజుల క్రితం తన బర్త్ డే పార్టీలో కొందరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో మంగ్లీ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్