ప్రతి ఇంటి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక వరం

65చూసినవారు
ప్రతి ఇంటి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక వరం
ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్లోనీ ఎస్ ఆర్ టి కమిటీ హాల్లో లబ్ధిదారులకు ముషీరాబాద్ మండల్, హిమాయత్ నగర్ మండల్ మొత్తం136 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు ముఠా జై సింహ, డివిజన్ ప్రెసిడెంట్లు ఆర్ మోజెస్, మండల ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్