ఇందిరా పార్క్‌లో 19న అసైన్డ్ భూముల హక్కుల కోసం మహాధర్నా

72చూసినవారు
తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దక్షిణాది జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల శివయ్య నేతృత్వంలో ఇందిరా పార్క్‌లో మహాధర్నా నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ హాజరై 1970 పీఓటి చట్టాన్ని రద్దు చేయాలని, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఆదివారం డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్