ముషీరాబాద్ లో వ్యక్తి ఆత్మహత్య...

79చూసినవారు
ముషీరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగమయ్యా కుంటాలో ఓ వ్యక్తి ఆత్మహత్య. ఛత్రినాక కు చెందిన శివ రామకృష్ణ (28) రెండు రోజుల క్రితం పెళ్లి అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మహిళా బంధువుల పిర్యాదుతో పోలీసులు శివ రామకృష్ణ ని మహిళని పట్టుకొచ్చి మందలించి ఇంటికి పంపించారు. మనస్థాపానికి గురైన శివ రామకృష్ణ చిక్కడపల్లి నాగమయ్యా కుంట లోని వాల్ల బాబాయ్ ఇంటికి వచ్చి ఎవ్వరూ లేని సమయంలో ఇంటిపైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్