హుస్నాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్, అరుంధతి నగర్ లో మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. వారితో పాటు
యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎం రాకేష్ కుమార్, మీడియా ఇన్ ఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు, బస్తీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.