బాలల పార్కును ప్రారంభించిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

84చూసినవారు
బాలల పార్కును ప్రారంభించిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి మదర్ డైరీ పార్క్ లో చిల్డ్రన్స్ పార్క్ ను ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రారంభించారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ రవి చారి, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శంకర్ ముదిరాజ్, బబ్లు, పార్క్ ప్రెసిడెంట్ రత్నాకర్ రెడ్డి, సుందరయ్య పార్క్ ప్రెసిడెంట్ నిరంజన్, రమేష్ రెడ్డి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్