ముషీరాబాద్: హనుమాన్ జయంతి పురస్కరించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే

73చూసినవారు
ముషీరాబాద్: హనుమాన్ జయంతి పురస్కరించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే
ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రసిద్ధి గాంచిన స్వయంభు వివేక్ నగర్ హనుమాన్ టెంపుల్ లో శనివారం ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు జయసింహ, మీడియా ఇన్ ఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ముచ్చకుర్తి పద్మ, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ఎం రాకేష్ కుమార్, ఆకుల శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా, వంశీ, నవీన్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్