రామంతపూర్ లో గంగపుత్ర విద్యార్థుల రాష్ట్ర సదస్సులో ముఖ్యఅతిథిగా ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్ పాల్గొని శనివారం ప్రసంగించినారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్జ్ శ్రీనివాస్, మల్లేష్, అడిషనల్ ఏసీపీ జోగు నరసయ్య, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ శ్రీనివాస్, రామచందర్, ఆర్ కె ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.