ముషీరాబాద్: ఆర్ కె ఫౌండేషన్ క్యాలెండర్ విడుదల

59చూసినవారు
ముషీరాబాద్: ఆర్ కె ఫౌండేషన్ క్యాలెండర్ విడుదల
ప్రముఖ పారిశ్రామిక వేత్త లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి చే ఆర్ కె ఫౌండేషన్ నూతన సంవత్సరం క్యాలెండర్ గురువారం విడుదల చేశారు. బాలానగర్ నివాసంలో కళలకు పుట్టినిల్లు లాంటి సంస్థ ఆర్ కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ యెక్క 2025 సంవత్సరం క్యాలెండర్ విడుదల చెయ్యటం జరిగింది. ఈ క్యాలెండర్ విడుదల కార్యక్రమంలో సంస్థ నిర్వహకులు లయన్ డాక్టర్ రంజిత్, చిట్లు ఈశ్వరరావు, కోనేరు రామారావు, వాకిటి రామిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్