తెలంగాణ మత్స్యకారుల, మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం మత్స్య మహిళల జాతీయ సదస్సు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్య మహిళల జాతీయ సదస్సు బ్రోచర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ లెల్లెల మాట్లాడుతూ ఫిబ్రవరి 8వ తేదీన మహిళా జాతీయ కన్వెక్షన్ లో ముఖ్యంగా అనేక తీర్మానాలు చేయబోతున్నాం అన్నారు.